తిరుమల భక్తులపై కేసులు నమోదు | police cases filed over devotees of tirumala | Sakshi
Sakshi News home page

తిరుమల భక్తులపై కేసులు నమోదు

Published Wed, Jan 15 2014 8:34 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

police cases filed over devotees of tirumala

తిరుమల: ఏడు కొండలపై కొలువైన శ్రీ కల్యాణ వెంకన్నను దర్శించుకుందామని వచ్చిన భక్తులపై కేసులు నమోదైయ్యాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులు టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ గోడు పట్టించుకోకుండా వీఐపీలకు పెద్దపీట వేస్తున్నారని ఆరోపిస్తూ భక్తులు జేఈవో కార్యలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ఘటనకు వారిపై కేసులు నమోదైయ్యాయి. తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్ లో భక్తులపై కేసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement