
విలువలకు బాబు తిలోదకాలు: రఘువీరారెడ్డి
అందరికీ నీతులు చెప్పే చంద్రబాబు విలువలకు తిలోదకాలు ఇచ్చారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు.
అందరికీ నీతులు చెప్పే చంద్రబాబు విలువలకు తిలోదకాలు ఇచ్చారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తప్పుబట్టిన చంద్రబాబు నేడు అదే పనిచేసి రాజ్యాగం స్ఫూర్తికి తిలోదకాలిచ్చారన్నారు. దీనికి గవర్నర్ అభ్యంతరం చెప్పకపోవడం బాధాకరమన్నారు.