జడ్పీలో ఫ్లోర్ లీడర్‌గా రవీందర్‌రెడ్డి | ravinder reddy as the zilla parishat floor leader | Sakshi
Sakshi News home page

జడ్పీలో ఫ్లోర్ లీడర్‌గా రవీందర్‌రెడ్డి

Published Mon, Feb 23 2015 7:19 PM | Last Updated on Tue, May 29 2018 4:18 PM

ravinder reddy as the zilla parishat floor leader

హైదరాబాద్ : అనంతపురం జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ గా వైఎస్సార్సీపీ సభ్యుడు వెన్నపూస రవీందర్ రెడ్డి ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ సభ్యుల అంగీకారంతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాప్తాడు జడ్పీటీసీ సభ్యుడైన వెన్నపూస రవీందర్‌రెడ్డిని జిల్లా పరిషత్‌లో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా నియమించారు. ఈ మేరకు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement