గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ మండలం మందపాడు వద్ద గురువారం ఓ స్కూలు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. స్ధానిక శ్రీవిద్య పాఠశాలకు చెందిన బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు, స్కూల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.
స్కూలు బస్సుకు తప్పిన ప్రమాదం
Published Thu, Jan 22 2015 12:19 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement