చంచల్గూడ జైల్లో జగన్ను కలిసిన షర్మిల | Sharmila meets YS Jagan mohan reddy at Chanchalguda Jail | Sakshi
Sakshi News home page

చంచల్గూడ జైల్లో జగన్ను కలిసిన షర్మిల

Published Tue, Sep 17 2013 12:06 PM | Last Updated on Sat, Jul 28 2018 6:26 PM

చంచల్గూడ జైల్లో జగన్ను కలిసిన షర్మిల - Sakshi

చంచల్గూడ జైల్లో జగన్ను కలిసిన షర్మిల

హైదరాబాద్ : షర్మిల మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.  సమైక్య శంఖారావం బస్సుయాత్రను ముగించుకున్న ఆమె ఈరోజు ఉదయం విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం షర్మిల చంచల్గూడ జైల్లో జగన్ను కలిసి సమైక్య శంఖారావం బస్సు యాత్ర వివరాలు తెలిపినట్లు సమాచారం. షర్మిల చేపట్టిన  సమైక్య శంఖారావం బస్సు యాత్ర 14వరోజు సోమవారం శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి బయలుదేరిన షర్మిల సీమాంధ్ర జిల్లాల్లో పర్యటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement