కడప అర్బన్, న్యూస్‌లైన్ : సీసీ టీవీల వ్యవస్థ ఏర్పాటుతో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు డీటీసీ శ్రీకృష్ణవేణి తెలిపారు. శుక్రవారం ఆమె తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కడప, ప్రొద్దుటూరు కార్యాలయాల్లో 8 కెమెరాల సీసీ టీవీ వ్యవస్థ ఏర్పాటుచేశామన్నారు.
మిగతా నాలుగు కార్యాలయాల్లో నాలుగు కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామన్నారు. వాహనదారులు తమ లెసైన్సుల కోసం, ఆర్‌సీల కోసం నేరుగా సంప్రదించవచ్చున్నారు.
నిఘా నేత్రం
Published Sat, Feb 15 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM
Advertisement
Advertisement