‘స్విస్‌ చాలెంజ్‌’ రాజ్యాంగ విరుద్ధం | 'Swiss Challenge' is unconstitutional | Sakshi
Sakshi News home page

‘స్విస్‌ చాలెంజ్‌’ రాజ్యాంగ విరుద్ధం

Published Wed, Feb 14 2018 1:36 AM | Last Updated on Fri, Aug 31 2018 8:40 PM

'Swiss Challenge' is unconstitutional - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం స్విస్‌ చాలెంజ్‌ విధానానికి ఆమోదముద్ర వేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు.

ఈ స్విస్‌ చాలెంజ్‌ విధానం ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఎనేబలింగ్‌ చట్టం(ఏపీఐడీఈ) నిబంధనలకు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని, అందువల్ల దాన్ని కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరారు.దీన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 20న విచారణ జరిపే అవకాశం ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement