చిత్తూరు నగరపాలక సంస్థ 45వ వార్డులో ఆదివారం చేపట్టిన జన్మభూమి కార్యక్రమంలో రసాభాస చోటుచేసుకుంది.
చిత్తూరు: చిత్తూరు నగరపాలక సంస్థ 45వ వార్డులో ఆదివారం చేపట్టిన జన్మభూమి కార్యక్రమంలో రసాభాస చోటుచేసుకుంది. తాగునీరు సక్రమంగా సరఫరా చేయలేదంటూ పట్టణ టీడీపీ కౌన్సిలర్లతో పాటు వారి అనుచరులు బైఠాయించారు. మంచి నీటి సరఫరా సరిగాలేదంటూ వారు ఆందోళన చేపట్టారు.