పురుగుల మందు ప్రభావంతో జింక మృతి | The effect of pesticide killed deer | Sakshi
Sakshi News home page

పురుగుల మందు ప్రభావంతో జింక మృతి

Published Wed, Mar 16 2016 6:17 PM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

The effect of pesticide killed deer

పొలానికి వేసిన పురుగుల మందులు ఓ జింక ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నె, ఆర్.నాగులవరం గ్రామాల మధ్య పొలంలో జింక మృతిచెంది ఉండగా బుధవారం స్థానిక రైతులు గుర్తించారు. అటవీ అధికారులు వచ్చి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. రైతులు పొలానికి విషపు గుళికలు చల్లడంతో ఆ గడ్డి తిని, అక్కడి నీరు తాగడం వల్ల మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement