
సి.రామచంద్రయ్య
హైదరాబాద్: పార్టీ వీడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడాన్ని ఎలా సమర్థించుకుంటారు? అని మంత్రి సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన పార్టీ టిడిపి అని ఆయన అన్నారు.
తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి విభజనకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు అని ఆయన చెప్పారు.విభజన విషయంలో అతనికి పెద్దగా అభ్యంతరాలు లేవన్నారు.