ఫిబ్రవరి 13 న తిరుపతి ఉప ఎన్నికలు | tirupati assembly by elections to be held on 13 february | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 13 న తిరుపతి ఉప ఎన్నికలు

Published Mon, Jan 12 2015 5:34 PM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి వి.ఎస్. సంపత్ షెడ్యూల్ విడుదల చేశారు.

తిరుపతి : తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి వి.ఎస్. సంపత్ షెడ్యూల్ విడుదల చేశారు. ఎన్నికలు  ఫిబ్రవరి 13 న తేదిన నిర్వహించి, ఫలితాలు 16 వతేదిన ప్రకటిస్తారు.
నోటిఫికేషన్- జనవరి 19
నామినేషన్లకు చివరి తేదీ- జనవరి 27
నామినేషన్ల ఉపసంహరణ- జనవరి 30
ఎన్నికలు- ఫిబ్రవరి 13
కౌంటింగ్-  ఫిబ్రవరి 16
తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే మన్నేరు వెంకటరమణ గతేఏడాది అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement