సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికలో పోటీ అనివార్యమైంది. ఈ స్థానానికి శుక్రవారం నామినేషన్ల ఉసంహరణ అనంతరం 13 మంది బరిలో నిలిచారు. తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ (టీడీపీ) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా దివంగత వెంకటరమణ సతీమణి సుగుణమ్మను ప్రకటించారు. వచ్చే నెల 13న పోలింగ్ జరుగుతుంది.
తిరుపతి ఉప ఎన్నిక బరిలో 13 మంది
Published Sat, Jan 31 2015 2:22 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement