ఐటీ హబ్
హైదరాబాద్ : తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం అసెంబ్లీ ప్రకటన చేసింది.
చిత్తూరు జిల్లా
మెగాసిటీ
తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం
కుప్పంలో ఎయిర్ పోర్టు
ఏర్పేడులో ఎన్ఐఎమ్జెడ్
ఐఐటీ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
అపోలో హెల్త్ సెంటర్
హార్టికల్చర్ జోన్
మెగా ఫుడ్ పార్క్
మెట్రో రైలు
ఆధ్మాత్మిక పర్యటక సర్క్యూట్ (శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం)
ఐటీ హబ్గా తిరుపతి
వైఎస్ఆర్ జిల్లా
స్టీల్ ప్లాంట్
సిమెంట్ పరిశ్రమలు
ఖనిజ ఆధారిత పరిశ్రమలు
పారిశ్రామిక స్మార్ట్ సిటీ
కడప ఎయిర్పోర్టును వాడుకలోకి తేవటం
పుడ్ పార్కు
ఉర్దూ యూనివర్శిటీ
సోలార్ పవర్, విండ్ పవర్
గార్మెంట్ క్లస్టర్
కర్నూలు జిల్లా
కర్నూలును స్మార్ట్ సిటీగా రూపొందించడం
కొత్తగా విమానాశ్రయం
అవుకు వద్ద కొత్త పారిశ్రామిక నగరం
హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదన
టెక్స్టైల్ క్లస్టర్
కోయిలకుంట్లలో సిమెంట్ ఉత్పత్తుల హబ్
ఐఐఐటీ
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్
కర్నూలులో సిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
టూరిజం సర్క్యూట్ (గుహల, దేవాలయాలు, వన్యప్రాణులు)
సోలార్, విండ్ పవర్
లైఫ్స్టాక్ రీసెర్చ్ అండ్ పాలిటెక్నిక్ సెంటర్
విత్తనోత్పత్తి కేంద్రం
రైల్వే వ్యాగన్ల మరమ్మతుల కేంద్రం
మైనింగ్ స్కూల్
ఫుడ్ పార్క్
అనంతపురం జిల్లా
కరువు నివారణకు 100 శాతం డ్రిప్, తుంపర్ల సేద్యం
ఉద్యానవన కేంద్రం
సెంట్రల్ యూనివర్శిటీ
ఎయిమ్స్కు అనుబంధ కేంద్రం
నూతన పారిశ్రామిక నగరం
స్మార్ట్ సిటీ
బీసీఐసీలో హిందుపూర్
టెక్స్టైల్ పార్క్
పుడ్పార్క్
ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ క్లస్టర్
సోలార్, విండ్ పవర్
పెనుకొండలో ఇస్కాన్ ప్రాజెక్ట్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి
పుట్టపర్తిలో విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రం
కుద్రేముఖ్ ఇనుప ఖనిజ ఆధారిత ప్రాజెక్ట్
హంద్రీ నీవా ప్రాజెక్టును పూర్తి చేయడం
రోడ్డు మార్గాల అనుసంధానం
కర్నూలు-వినుకొండ వయా శ్రీశైలం ....... నాలుగు లైన్ల రోడ్డు
కర్నూలు-నంద్యాల-గిద్దలూరు-గుంటూరు ........నాలుగు లైన్ల రోడ్డు
నంద్యాల-పోరుమామిళ్ల-కృష్ణపట్నం........నాలుగు లైన్ల రోడ్డు
రేణిగుంట-రాజంపేట-కడప..........నాలుగలైన్ల రోడ్డు