నేడు పోరుమామిళ్లలో వైఎస్ఆర్ సీపీ ధర్నా | Today, YSRCP to protest in porumamilla | Sakshi
Sakshi News home page

నేడు పోరుమామిళ్లలో వైఎస్ఆర్ సీపీ ధర్నా

Published Sat, Dec 6 2014 8:20 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

Today, YSRCP to protest in porumamilla

హైదరాబాద్: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో పోలీసులు, అధికారుల తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టనుంది. శనివారం పోరుమామిళ్ల అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహిస్తారు. ఈ ధర్నాలో వైఎస్ఆర్ సీపీ నాయకులు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, 8 మంది ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ ఇతర నాయకులు పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement