కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే అరవిందరెడ్డి | TRS MLA Arvind Reddy Clears Line to Join in Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే అరవిందరెడ్డి

Published Thu, Feb 27 2014 4:00 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే అరవిందరెడ్డి - Sakshi

కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే అరవిందరెడ్డి

దిగ్విజయ్ సింగ్ సమక్షంలో చేరిక
 మంచిర్యాల, న్యూస్‌లైన్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి టీఆర్‌ఎస్ పార్టీని వీడారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో అరవిందరెడ్డి పార్టీలో చేరారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి బలరాంనాయక్ వెంట ఉన్నారు.
 
  తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్‌లో చేరినట్లు  అరవిందరెడ్డి తెలిపారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విలీనం చేస్తానన్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం బేషరతుగా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement