వచ్చే అసెంబ్లీ సెషన్లో చలో అసెంబ్లీ:అశోక్ బాబు | we will attack assembly in next session, says ashok babu | Sakshi
Sakshi News home page

వచ్చే అసెంబ్లీ సెషన్లో చలో అసెంబ్లీ:అశోక్ బాబు

Published Tue, Dec 17 2013 5:48 PM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

వచ్చే అసెంబ్లీ సెషన్లో చలో అసెంబ్లీ:అశోక్ బాబు

వచ్చే అసెంబ్లీ సెషన్లో చలో అసెంబ్లీ:అశోక్ బాబు

హైదరాబాద్:వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 175 మంది సీమాంధ్ర ఎమ్మెల్యేలను నుంచి అఫడివిట్లు తీసుకుంటామన్నారు. ఈ నెల 20వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా మరో రెండు రోజుల్లో వైఎస్సార్ సీపీ నేతలను కలిసి అఖిలపక్షానికి ఆహ్వానిస్తాని స్పష్టం చేశారు. సమైక్య ఉద్యమ భవిష్య కార్యాచరణను అఖిలపక్షంలో చర్చిస్తామని అశోక్ బాబు తెలిపారు. రాజకీయ పార్టీలను మమైకం చేసి..సమైక్య రాష్ట్ర పరిరక్షణ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement