వైఎస్ పాలన.. ప్రస్తుత పాలనపై మీరేమంటారు? | What is your say on ysr rule and present rule? | Sakshi
Sakshi News home page

వైఎస్ పాలన.. ప్రస్తుత పాలనపై మీరేమంటారు?

Published Tue, Jul 8 2014 12:07 PM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM

వైఎస్ పాలన.. ప్రస్తుత పాలనపై మీరేమంటారు? - Sakshi

వైఎస్ పాలన.. ప్రస్తుత పాలనపై మీరేమంటారు?

అభివృద్ధి, సంక్షేమాలే రెండు కళ్లుగా సాగిన పాలన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిది. నేడు దివంగత మహానేత వైఎస్ 65వ జయంతి. ఆయన పాలనాకాలంలో అంతా సుభిక్షమే. విద్యార్థులకు చదువుకున్నంత మేర ఫీజుల రీయింబర్స్మెంట్, నిరుపేదవాడికి కూడా కార్పొరేట్ ఆస్పత్రులలో పూర్తి ఉచితంగా అత్యున్నత వైద్యసేవలు, రైతన్నలందరికీ సాగుకోసం ఉచితంగా విద్యుత్తు, పంట పొలాలు పచ్చగా ఉండేందుకు నీరు అందించేలా సాగిన జలయజ్ఞం.. ఇలా ఎన్ని చెప్పుకొన్నా తక్కువే.

వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనలో మీకు నచ్చిన అంశాలేంటి? ఆయన పాలనాకాలంతో పోల్చి చూస్తే ప్రస్తుత పరిపాలనా కాలం ఎలా ఉంది? సమైక్య రాష్ట్రంలో గానీ, విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల్లో గానీ నాయకుల పరిపాలన గురించి మీరేం భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement