నీ కుమారుడి పేరు మార్చుకో | why do not you ask to change rajiv gandhi name for airport, achennaidu asks kcr | Sakshi

నీ కుమారుడి పేరు మార్చుకో

Nov 22 2014 2:05 AM | Updated on Apr 3 2019 8:48 PM

నీ కుమారుడి పేరు మార్చుకో - Sakshi

నీ కుమారుడి పేరు మార్చుకో

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందుగా తన కుమారుడు తారక రామారావు పేరును మార్చుకోవాలని ఏపీ రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సూచించారు.

 కేసీఆర్‌కు అచ్చెన్నాయుడి సూచన

 సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై అభ్యంతరం తెలుపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందుగా తన కుమారుడు తారక రామారావు పేరును మార్చుకోవాలని ఏపీ రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సూచించారు. శుక్రవారం ఆయన తన చాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ, విమానాశ్రయం పేరు మార్పుపై కేసీఆర్ తీరును ఖండించారు. ఈ విషయాన్ని కేసీఆర్ రాజకీయకోణంలో చూడడం తగదన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement