టీడీపీ కోడ్ ఉల్లంఘనపై ఈసీకి ఫిర్యాదు | ysrcp complined to ec over poll code violation | Sakshi
Sakshi News home page

టీడీపీ కోడ్ ఉల్లంఘనపై ఈసీకి ఫిర్యాదు

Published Sat, Jan 24 2015 1:18 PM | Last Updated on Mon, Mar 25 2019 3:03 PM

ysrcp complined to ec over poll code violation

చిత్తూరు:  ఐరాలలో తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజక వర్గంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రైతులకు రుణాల మంజూరుకు తామే సిఫారసు చేస్తామని సాక్షాత్తు జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలే వాగ్దానాలు గుప్పిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టీడీపీ నాయకులపై వైఎస్సార్సీపీ పూతల పట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్  ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement