నెల్లూరు రూరల్: నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన వంచనపై గర్జన.. ప్రత్యేక హోదా నిరసన దీక్షకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన దీక్షలో పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా కళాకారులు ఆలపించిన గీతాలు అలరించాయి.
ఈ సభలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, నెల్లూరు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, అనంతపురం ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి, వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కురుముట్ల శ్రీనివాస్, చింతల రామచంద్రారెడ్డి, కలత్తూరు నారాయణస్వామి, విశ్వసరాయి కళావతి, పాముల పుష్ప శ్రీవాణి, కంబాల జోగులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బూడి ముత్యాలనాయుడు, ఆదిమూలపు సురేష్, గౌరు చరిత, దేశాయి తిప్పారెడ్డి, జంకే వెంకటేశ్వర్లు, గోపిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పి.సునీల్‌కుమార్, కోన రఘుపతి, ఎస్.రఘురామిరెడ్డి, మేక వెంకటప్రతాప అప్పారావు, గుడివాడ అమర్‌నాథ్‌రెడ్డి, కొక్కిలగడ్డ రక్షణనిధి, బాపట్ల కోన రఘుపతి, నరసరావుపేట ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, కోలగట్ల వీరభద్రస్వామి, గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రులు బొత్సా సత్యనారాయణ, కొలుసు పార్థసారధి, తమ్మినేని సీతారాం, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కాటసాని రాంగోపాల్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గొల్ల బాబూరావు, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, పార్టీ నాయకుడు డాక్టర్ ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి, రీజనల్ కోఆర్డినేటర్ సజ్జల రామక్రిష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా క్రిష్ణమూర్తి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పెద్దకూరపాడు సమన్వయకర్త, నాయకులు కె.మనోహర్‌నాయుడు, కె.క్రిస్టియా(తాడికొండ), గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర కార్యదర్శి అతుకూరు ఆంజనేయులు, మైలవరం సమన్వయకర్త జోగి రమేష్, పెడన సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్, జగ్గయ్యపేట సమన్వయకర్త సామినేని ఉదయభాను, అనకాపల్లి పార్లమెంటరీ అధ్యక్షురాలు వరుదు కల్యాణి, హిందూపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు నదీమ్ అహ్మద్, బాపట్ల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు నందిగం సురేష్, కందుకూరు సమన్వయకర్త తూమాటి మాధవరావు, తూర్పుగోదావరి అధ్యక్షుడు కురసాల కన్నబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, నెల్లూరు డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, గూడూరు మాజీ మున్సిపల్ చైర్మన్ కోడూరు కల్పలతారెడ్డి, నెల్లూరు జెడ్పీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల శిరీష, మొయిళ్ల గౌరి, పార్టీ సీఈసీ సభ్యుడు యల్లసిరి గోపాల్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి, పెర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, తాటి వెంకటేశ్వరరావు, బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, మేరిగ మురళి, రంగన్న మీసాల, సినీ నటులు విజయచందర్, పృధ్వీ పార్టీ కార్యకర్తలు
Comments
Please login to add a commentAdd a comment