బీఎండబ్ల్యూ మోటొరాడ్‌ కొత్త బైక్‌లు | BMW Motorrad Launches 2 New Bikes,Price Starts At Rs15.95 Lakh | Sakshi
Sakshi News home page

బీఎండబ్ల్యూ మోటొరాడ్‌ కొత్త బైక్‌లు

Sep 25 2019 4:28 AM | Updated on Sep 25 2019 4:28 AM

BMW Motorrad Launches 2 New Bikes,Price Starts At Rs15.95 Lakh - Sakshi

ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూకు చెందిన ప్రీమియం మోటార్‌సైకిల్‌ విభాగం ‘బీఎండబ్ల్యూ మోటొరాడ్‌’ తాజాగా భారత్‌లో రెండు అధునాతన బైక్‌లను ప్రవేశపెట్టింది. ‘బీఎండబ్ల్యూ ఆర్‌ 1250 ఆర్, బీఎండబ్ల్యూ ఆర్‌ 1250 ఆర్‌టీ’ పేర్లతో వీటిని మంగళవారం విడుదలచేసింది. ఈ నూతన సూపర్‌ బైక్‌ల ధరల శ్రేణి వరుసగా రూ. 15.95 లక్షలు,  రూ. 22.50 లక్షలుగా నిర్ణయించింది. రెండు మోడళ్లలో 1,254 సీసీ ఇంజిన్లను అమర్చింది. ఆటోమేటిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (ఏఎస్‌సీ), యాంటీ–లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌ ప్రో) వంటి అధునాతన ఫీచర్లు వీటిలో ఉన్నట్లు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement