కాగ్నిజెంట్‌ చేతికి టీఎంజీ హెల్త్‌ | Cognizant to buy TMG Health, inks multi-year pact with HCSC | Sakshi
Sakshi News home page

కాగ్నిజెంట్‌ చేతికి టీఎంజీ హెల్త్‌

Published Wed, Jun 14 2017 1:17 AM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

కాగ్నిజెంట్‌ చేతికి టీఎంజీ హెల్త్‌

కాగ్నిజెంట్‌ చేతికి టీఎంజీ హెల్త్‌

న్యూఢిల్లీ: హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ (హెచ్‌సీఎస్‌సీ) అనుబంధ కంపెనీ ‘టీఎంజీ హెల్త్‌’ను కొనుగోలు చేస్తున్నట్టు ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ తెలిపింది. 2017 మూడో త్రైమాసికంలో ఈ లావాదేవీ పూర్తవుతుందని... దీంతో ప్రభుత్వ, ప్రజారోగ్య విభాగాల్లో తమ సేవలు బలోపేతం అవుతాయని పేర్కొంది.

ఎంత మొత్తానికి కొనుగోలు చేస్తుందీ కాగ్నిజెంట్‌ వెల్లడించలేదు. ఇదే సమయంలో హెచ్‌సీఎస్‌సీకి చెందిన పలు సబ్సిడరీ కంపెనీలకు ఐటీ, బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ తదితర సేవలను అందించేందుకు టీఎంజీ హెల్త్‌ ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement