హైదరాబాద్‌లో వీడియోకాన్‌ జీఎస్‌టీ సమిట్‌ | Consumer Durables Industry Feels GST Will Not Impact Sales | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో వీడియోకాన్‌ జీఎస్‌టీ సమిట్‌

Published Fri, Jun 9 2017 1:33 AM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

హైదరాబాద్‌లో వీడియోకాన్‌ జీఎస్‌టీ సమిట్‌

హైదరాబాద్‌లో వీడియోకాన్‌ జీఎస్‌టీ సమిట్‌

ప్రముఖ కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ హోమ్‌ అప్లయెన్సెస్‌ కంపెనీ ‘వీడియోకాన్‌’ తాజాగా అసోచామ్, పానాసోనిక్‌లతో కలిసి హైదరాబాద్‌లో జీఎస్‌టీ సదస్సును నిర్వహించింది. కన్సూమర్‌ ఎలక్ట్రానిక్‌ వర్తకుల్లో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)కు సంబంధించి నెలకొని ఉన్న సందేహాలను, సవాళ్లను నివృత్తి చేయడమే ఈ సమిట్‌ ఉద్దేశం.

ఈ జీఎస్‌టీ సదస్సులో  కమర్షియల్‌ ట్యాక్స్‌ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌) అసిస్టెంట్‌ కమీషనర్లు జి.రాజేశ్‌ కుమార్, ఆర్‌.ఏడుకొండలు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీడియోకాన్‌ తాజా సమిట్‌లో ‘ఎSఖీఃఠిజఝ్చజీl.జీn’ అనే డిజిటల్‌ హెల్ప్‌లైన్‌ను కూడా ఆవిష్కరించింది. దీని ద్వారా రిటైలర్లు వారి సందేహాలను ఈ–మెయిల్‌ చేసి పరిష్కరించుకోవచ్చు. కాగా సంస్థ దేశవ్యాప్తంగా 200కుపైగా సదస్సులను నిర్వహించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement