నిస్సాన్ మైక్రా.. లిమిటెడ్ ఎడిషన్ | Limited Edition Nissan Micra | Sakshi
Sakshi News home page

నిస్సాన్ మైక్రా.. లిమిటెడ్ ఎడిషన్

Published Wed, Jul 8 2015 12:11 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

నిస్సాన్ మైక్రా.. లిమిటెడ్ ఎడిషన్

నిస్సాన్ మైక్రా.. లిమిటెడ్ ఎడిషన్

నిస్సాన్ ఇండియా కంపెనీ మైక్రా మోడల్‌లో లిమిటెడ్ ఎడిషన్ మైక్రా ఎక్స్-షిఫ్ట్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ఆవిష్కరిస్తున్న ప్రముఖ హిందీ సినిమా నటి కంగనా రనౌత్. అంతర్జాతీయంగా ఈ మైక్రా కారును మార్కెట్లోకి తెచ్చి ఐదేళ్లైన సందర్భంగా ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను అందిస్తున్నామని, 750 కార్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. అంతే కాకుండా ఈ కంపెనీ మైక్రా సీవీటీ ఆటోమేటిక్ హ్యాచ్‌బాక్ వేరియంట్(ధరలు రూ.6.39-6.67 లక్షలు)ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ కారు మైలేజీ 19.3కిమీ.ని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement