టాప్-10 ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఎల్పీయూ | LPU- India's Largest Best Private University | Sakshi
Sakshi News home page

టాప్-10 ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఎల్పీయూ

Published Wed, Jun 29 2016 1:10 AM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

టాప్-10 ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఎల్పీయూ

టాప్-10 ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఎల్పీయూ

జలంధర్: ప్రముఖ మ్యాగ జైన్ ‘ఇండియా టుడే’ ఇటీవల రూపొందించిన దేశంలోని టాప్-10 ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్స్ జాబితాలో ‘లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ’ (ఎల్‌పీయూ) స్థానం పొందింది. ఎంట్రప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్‌కు ఎల్‌పీయూ ఎప్పుడూ అధిక ప్రాధాన్యమిస్తుందని, అందుకే తమకు ఈ గౌవరం లభించిందని ఎల్‌పీయూ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ తెలిపారు. విద్యా వ్యవస్థలో ఎల్‌పీయూ పేరు సుపరిచితమని.. ఇక్కడ సోలార్ కారు, క్వాడ్-కాప్టర్స్, డ్రైవర్‌లెస్ కారు వంటి తదితర ఆవిష్కరణలు జరిగాయని ఇండియా టుడే స్టాఫ్ కరస్పాండెంట్ కరిష్మా గోయెంకా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement