
సాక్షి, ముంబై: మోటో జీ 5 ప్లస్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. ప్రముఖ మొబైళ్ల తయారీ సంస్థ మోటరోలా..మోటో జీ సిరీస్‌లో భాగంగా గత ఏడాది లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇపుడు రూ.5వేల తగ్గింపుతో లభిస్తోంది. ఆన్‌లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా 20 మొబైల్స్, 18 బొనాంజా పేరుతో జనవరి 3-5వరకు పరిమిత కాల ఆఫర్‌గా ఈ డిస్కౌంట్ లభిస్తోంది.
ఈ తాజా తగ్గింపుతో మోటరోలా ట్విట్టర్ సమాచారం ప్రకారం ఐదో జనరేషన్ స్మార్ట్‌ఫోన్ మోటో జీ 5 ప్లన్ ఇపుడు రూ 9,999 లభ్యం. ఈ ఆఫర్ జనవరి 5వ తేదీవరకుమాత్రం అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ లో సమాచారం 32జీబీ స్టోరేజ్ మోటో జీ 5 ప్లన్ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 7వేల తగ్గింపుతో 9,999కే అందిస్తోంది. దీని అసలు ధరను రూ.16,999.
మోటో జీ 5 ప్లన్ ఫీచర్లు
5.2 అంగుళాల టచ్‌స్క్రీన్
2 గిగాహెడ్జ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్
ఆక్టా-కోర్ ప్రాసెసర్
12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
3,000 ఎంఏహెచ్ బ్యాటరీ
మరోవైపు ఇప్పటివరకూ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న మోటో ఈ4 ప్లస్ అమెజాన్‌లోకూడా ఇపుడు అందుబాటులోకి వచ్చింది.
#Uncompromise this #NewYear with #motog5plus at a price off of Rs. 4000/- Valid till 5th Jan only! https://t.co/qDphPu5i0p
— Motorola India (@motorolaindia) January 4, 2018
Comments
Please login to add a commentAdd a comment