సాక్షి, హైదరాబాద్: చికాగో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నివాస, వాణిజ్య, రిటైల్ రంగాల్లో వర్క్‌ప్లేస్ సొల్యూషన్ కంపెనీ వెస్టియన్‌కు కస్టమర్ వాల్యూ లీడర్‌షిప్ అవార్డు దక్కింది. ముంబైలో జరిగిన 5వ ఫ్రోస్ట్ అండ్ సులివన్ ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ అండ్ రికగ్నిషన్ ప్రోగ్రాం (పీఈఆర్‌పీ) అవార్డు–2018 కార్యక్రమంలో వెస్టియన్ వైస్ ప్రెసిడెంట్ రాజ్‌కిరణ్ నాయక్ ఈ అవార్డును అందుకున్నారు. వెస్టియన్‌కు ఈ అవార్డు రావటం వరుసగా నాల్గోసారి.
Comments
Please login to add a commentAdd a comment