చెట్టును ఢీకొన్న బైక్‌..ఇద్దరి మృతి | Bike collided with the tree ..Two dead | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న బైక్‌..ఇద్దరి మృతి

Published Thu, Mar 29 2018 7:01 AM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

Bike collided with the tree ..Two dead - Sakshi

ప్రమాద స్థలంలో మృతదేహాలు

వరంగల్ రూరల్ జిల్లా: పర్వతగిరి మండలం గుంటూరుపల్లి వద్ద గురువారం వేకువజామున ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన కాయక సంపత్‌(29), పల్లె ప్రభాకర్‌(19) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ద్విచక్రవాహనంపై వరంగల్ నుంచి స్వగ్రామము వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement