ఆదోని: ఓపక్క అరెస్టులు జరుగుతున్నాక్రికెట్ బెట్టింగ్‌లు ఆగడంలేదు. ఇదే క్రమంలో కర్నూలు జిల్లా ఆదోనిలోనూ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు సోమవారం రట్టు చేశారు. 11మందిని అరెస్టు చేశారు. వారినుంచి రూ.3.65 లక్షల నగదును, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.