విజయవాడ: ఆస్తి తగాదాలో ఓ తండ్రి నిండు ప్రాణం బలి అయింది. ఈ సంఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో జరిగింది. గోప్యానాయక్, మంగ్యానాయక్‌లు తండ్రీకొడుకులు. వీరి మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి తగాదా మరింత ముదిరింది. ఆగ్రహంతో రగిలిపోయిన మంగ్యానాయక్ తన తండ్రి గోప్యానాయక్‌ను గొడ్డలితో నరకడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు.
Comments
Please login to add a commentAdd a comment