
ప్రతీకాత్మక చిత్రం
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రి మద్యం మత్తులో నాలుగేళ్ల తన కూతురిపై అత్యాచార యత్నం చేయబోయాడు. గమనించిన స్థానికులు తండ్రికి దేహశుద్ది చేశారు. అనంతం భీమవరం వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment