![Fire Accident In Godowns In Kurnool District - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/13/fire.jpg.webp?itok=_KgWXG8P)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కర్నూలు : ఆత్మకూరు పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోనెసంచుల గోడౌన్‌లో షార్ట్‌సర్క్యూట్ వల్ల ఈ ఘటన సంభవించినట్లు తెలుస్తోంది. దీని వల్ల నాలుగు లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ గోడౌన్‌కు పక్కనే ఉన్న షాపులోకి మంటలు వ్యాపించడంతో అక్కడి ప్లాస్టిక్ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్లాస్టిక్ పైపులు ధగ్దమవడంతో.. లక్ష మేర ఆస్తినష్టం కలిగినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
Comments
Please login to add a commentAdd a comment