తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం | Five Died In A Collision Between Two Vehicles In TamilNadu | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

Published Tue, Mar 13 2018 8:46 AM | Last Updated on Thu, Apr 4 2019 5:24 PM

Five Died In A Collision Between Two Vehicles In TamilNadu - Sakshi

ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన వాహనాలు

చెన్నై : తమిళనాడులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. కృష్ణగిరి సమీపంలో రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement