
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని బాబన్ సా పహాడ్‌లో ఓ హిజ్రా ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో తాడుతో ఉరేసుకొని చనిపోయారు. ప్రేమ వ్యవహారమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా సమాచారం తెలుసుకున్న తోటి హిజ్రాలు సంఘటన స్థలానికి ఆందోళనకు దిగారు. విచారణ జరపాలని కోరుతూ ఆరో టౌన్‌లో ఫిర్యాదు చేశారు.