కనిగిరిలో మరో దారుణం | Man Rape Attempt On  Girl in Kanigiri at Prakasam district | Sakshi
Sakshi News home page

కనిగిరిలో మరో దారుణం

Published Sat, Oct 7 2017 11:52 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

Man Rape Attempt On  Girl in Kanigiri at Prakasam district

సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా కనిగిరిలో మరో దారుణం వెలుగుచూసింది. విద్యార్థిని ఫై సహ విద్యార్థి అత్యాచార యత్నం చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన ఘటనను మరవక ముందే మరో అమానుషం జరిగింది. పట్టణంలోని కాశిరెడ్డి నగర్‌లో ఎనిమిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు.

బాధితురాలికి వరుసకు అన్నయ్య అయ్యే నర్సయ్య అనే యువకుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement