రమ్య ఆత్మహత్య.. శివభార్గవ్‌ కోసం గాలింపు | Nellore Police Searching For Shivbhargav in Ramya Suicide Case | Sakshi
Sakshi News home page

ప్రేమికుడి కోసం గాలింపు

Published Mon, Jul 13 2020 12:50 PM | Last Updated on Mon, Jul 13 2020 12:50 PM

Nellore Police Searching For Shivbhargav in Ramya Suicide Case - Sakshi

నెల్లూరు(క్రైమ్‌): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రమ్య ఆత్మహత్య కేసులో నిందితుడు శివభార్గవ్‌ కోసం వేదాయపాళెం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రమ్య ఆత్మహత్య చేసుకున్న సమయంలో నిందితుడు స్నేహితులతో కలిసి వారి ఇంటికి సమీపంలోని ఓ కళాశాలలో క్రికెట్‌ ఆడినట్లు, అనంతరం పరారైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.  పోలీసులు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని నిందితుడి ఆచూకీ కోసం విచారిస్తున్నారు. ఆదివారం కుటుంబ సభ్యులను, బంధువులను సైతం పోలీసులు విచారిస్తున్నారు.   (ఆత్మహత్యకు ముందు యువతి సెల్ఫీ వీడియో )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement