పేలిన రిమోట్‌ కారు..బాలుడికి గాయాలు | remote car blast..boy injured | Sakshi
Sakshi News home page

పేలిన రిమోట్‌ కారు..బాలుడికి గాయాలు

Published Fri, Feb 23 2018 7:44 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

remote car blast..boy injured - Sakshi

గాయపడిన బాలుడు అరవింద్‌..ఇన్‌సెట్‌లో నుజ్జునుజ్జు అయిన అరచేయి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఓ రిమోట్ కారు అకస్మాత్తుగా పేలడంతో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం టేకులపల్లి మండలం పరిధిలోని కొప్పురాయి పంచాయతీ కొత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాయం అరవింద్ (10)  రిమోట్ కారుతో ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా  పేలింది. ఈ ఘటనలో అరవింద్‌ ఎడమ అరచేయి నుజ్జు నుజ్జు అయింది. పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చాయి. స్థానికంగా ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement