రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి..ఐదుగురికి గాయాలు | Road Accident in Komaram Bheem Asifabad | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి..ఐదుగురికి గాయాలు

Published Sat, Apr 28 2018 9:45 AM | Last Updated on Mon, Oct 8 2018 6:18 PM

Road Accident in Komaram Bheem Asifabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : వాంఖిడి మండల కేంద్రంలోని  ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక  నుంచి కారును  లారీ ఢీకొనడంతో ముందున్న లారీలోకి  కారు చొచ్చుకుపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న మహారాష్ట్రలోని గోంద్యాకు చెందిన గోల్గామ్ వార్ రాములు (60) మృతి చెందగా..మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement