తిరుమలలో పుర్రె కలకలం | skull found at tirumala ghat road | Sakshi
Sakshi News home page

తిరుమలలో పుర్రె కలకలం

Published Tue, Dec 12 2017 11:11 AM | Last Updated on Tue, Dec 12 2017 1:23 PM

skull found at tirumala ghat road - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలలో పుర్రె కనిపించడం కలకలం రేపుతోంది. మొదటి ఘాట్‌ రోడ్డులోని జింకల పార్కు సమీపంలో పుర్రె, ఎముకలు భక్తుల కంటపడ్డాయి. దీంతో భక్తులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. నిత్యం భక్తులతో ఉండే ఘాట్‌ రోడ్డులో ఈ పుర్రె ఎలా వచ్చిందో అని తెలియడం లేదు. భక్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement