
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలో వేడిలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి డబ్బు చేతులు మారుతోందన్న సమాచారం అందుకున్నటాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా డబ్బును సీజ్ చేశారు. శేర్‌లింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్‌ప్రసాద్ కుమారుడు కారులో రూ. 70లక్షలున్నట్లు సమాచారం రాగా.. పోలీసుల ఆ డబ్బును సీజ్ చేశారు. భవ్య సిమెంట్స్ డైరెక్టర్ శివకుమార్, కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment