నాటుసారా తరలిస్తున్న టీడీపీ నేత అరెస్ట్‌ | TDP Leader Arrested For Moving Illegal Alcohol In Kakinada | Sakshi
Sakshi News home page

నాటుసారా తరలిస్తున్న టీడీపీ నేత అరెస్ట్‌

Published Wed, Aug 14 2019 1:58 PM | Last Updated on Wed, Aug 14 2019 2:00 PM

TDP Leader Arrested For Moving Illegal Alcohol In Kakinada - Sakshi

సాక్షి, కాకినాడ : సముద్రం మీదుగా బోటులో నాటుసారా తరలిస్తుండగా నేమాంకు చెందిన టీడీపీ నేత మేడిశెట్టి బుజ్జి ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో బుజ్జి నుంచి పెద్ద ఎత్తున సారాయి, బోటు, ఆటోను స్వాధీనం పరుచుకున్నట్లు ఎక్సైజ్‌ సిబ్బంది వెల్లడించింది. కాకినాడకి చెందిన ఓ టీడీపీ నేత అండదండలతో బుజ్జి నాటుసారా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గత మార్చిలోనూ ఇదే విధంగా నాటుసారా తరలిస్తుండగా కాకినాడ రూరల్‌ పోలీసులకు చిక్కినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement