
సాక్షి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి చేతిలో ప్రియురాలు హత్యకు గురైంది. కావలి రూరల్ మండలం ఆనిమడుగులో ఈ సంఘటన జరిగింది. సుబ్బారావు అనే వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment