ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అంతకు ముందు ప్రత్యేక హోదా తీర్మానానికి అసెంబ్లీ ...
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అంతకు ముందు ప్రత్యేక హోదా తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారానికి వాయిదా వేశారు. కాగా రెండోరోజు కూడా సమావేశాలు వాడీ వేడిగా జరిగాయి.