రద్దీకి తగినట్లు ఏర్పాట్లు
Published Sat, Aug 13 2016 10:04 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
విజయవాడ (రైల్వేస్టేçÙన్):
స్టేషన్‌లో పుష్కర ప్రయాణికుల రద్దీని సీనియర్ డీ.సీ.ఎం షిఫాలి శనివారం పరిశీలించారు. బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. తూర్పుముఖద్వారం1, 2ల వద్దనున్న బుకింగ్ కౌంటర్లు, ఏ.టి.వి.ఎంలను ఆమె పరిశీలించారు. రానున్న 2 రోజుల్లో రద్దీ మరింత పెరగనుండంటంతో అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. 1వ నెంబరు ప్లాట్‌ఫాం వద్ద టికెట్ జారీకి ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ టికెట్ వెండింగ్ మెషీన్లను ఆమె పరిశీలించారు.
Advertisement
Advertisement