14న ఎస్కేయూలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు | Campus interviews in Esquire on 14 | Sakshi
Sakshi News home page

14న ఎస్కేయూలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు

Published Tue, Jul 11 2017 11:12 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

Campus interviews in Esquire on 14

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 14న క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ టి.హెచ్‌.విన్సెంట్‌ తెలిపారు. బహుళజాతి సంస్థ అయిన బీఎస్‌పీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేస్తారని పేర్కొన్నారు.

ఎస్కేయూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. 2015, 2016, 2017 విద్యాసంవత్సరాల్లో బీకాం, ఎంకాం, ఎంబీఏ ఉత్తీర్ణులైన వారు ఇంటర్వ్యూలో పాల్గొనడానికి అర్హులన్నారు. ఇతర వివరాలకు 94909 78868, 78010 31771 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement