ఛత్తీస్‌గఢ్ పోలీసులు మునుపెన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు.
ఛత్తీస్‌గఢ్ పోలీసులు మునుపెన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. బలోద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ వ్యాన్‌లో తరలిస్తున్న 600 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ రూ.కోటిన్నర ఉంటుందని అంచనా.