రెండు వర్గాలపై కేసులు | case file on two groups | Sakshi
Sakshi News home page

రెండు వర్గాలపై కేసులు

Published Sun, Sep 4 2016 12:02 AM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM

case file on two groups

కనగానపల్లి : ఎలకుంట్లలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు శుక్రవారం జరిపిన దాడి ఘటనలో రెండు వర్గాల వారిపైనా పోలీ సులు కేసులు నమోదు చేశారు. ఘటనలో వైఎ స్సార్‌సీపీకి చెందిన ఐదుగురు గాయపడగా, టీడీపీకి చెందిన ఇద్దరు గాయపడిన సంగతి తెలి సిందే.

ఈ ఉదంతంలో వైఎస్సార్‌ సీపీకి చెందిన 20 మందిపైన, టీడీపీ వర్గీయులు 18 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామారావు శనివారం తెలిపారు. వైఎస్‌ వర్ధంతిలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేయ డం దారుణమని ఆ పార్టీ నాయకులు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement