చికాకు పోస్టులకు చెక్‌ | Check posts to irritation | Sakshi
Sakshi News home page

చికాకు పోస్టులకు చెక్‌

Published Wed, Apr 5 2017 1:21 AM | Last Updated on Wed, Apr 3 2019 8:09 PM

చికాకు పోస్టులకు  చెక్‌ - Sakshi

చికాకు పోస్టులకు చెక్‌

‘ఫేస్‌బుక్‌’ అత్యధికులు కచ్చితంగా వినియోగిస్తున్న సామాజిక మాద్యమం. ఇందులో వందలాది మంది స్నేహితులు, వేలల్లో పోస్టులు. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే ఫేస్‌బుక్‌ అకౌంట్‌ టైమ్‌లైన్‌లో అనవసర పోస్టులు చికాకు కలిగిస్తుంటాయి. వీటికి చెక్‌ పెట్టాలంటే... –విశాఖపట్నం

⇒టైమ్‌లైన్‌ పోస్ట్, ట్యాగింగ్‌లను ఆపాలంటే ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోని ‘సెట్టింగ్స్‌’ ఆప్షన్‌లోకి వెళ్లి అందులో అకౌంట్‌ సెట్టింగ్స్‌ని క్లిక్‌ చేయాలి.
⇒ ‘టైమ్‌ లైన్‌ అండ్‌ ట్యాగింగ్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
⇒ అక్కడ కొన్ని ఆప్షన్‌లతో పాటు వాటి పక్కన ’ఎడిట్‌’ ఆప్షన్‌ కూడా ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేసి మీ టైమ్‌లైన్‌లో ఎవరు పోస్టు పెట్టవచ్చు. మీ టైమ్‌లైన్‌ను ఎవరు చూడవచ్చు తదితర విషయాలను నియంత్రించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement