తిరుమలలో చీఫ్‌ సెక్రటరీ టక్కర్‌ | Chief secrtary Takkar in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో చీఫ్‌ సెక్రటరీ టక్కర్‌

Published Wed, Oct 5 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

చీఫ్‌ సెక్రటరీకి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలుకుతున్న టీటీడీ ఈవో సాంబశివరావు

చీఫ్‌ సెక్రటరీకి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలుకుతున్న టీటీడీ ఈవో సాంబశివరావు

తిరుమల (అలిపిరి):
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్‌ మంగళవారం తిరుమలకు వచ్చారు. ఇక్కడి పద్మావతి అతిథి గహాల వద్దకు చేరుకున్న ఆయకు టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. 
 
04టీఎంఎల్‌107–603001 :
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement