28 వేల హెక్టార్లలో పంట నష్టం | collector yogitha rana talks with sakshi over flood situation in nizambad | Sakshi
Sakshi News home page

28 వేల హెక్టార్లలో పంట నష్టం

Published Mon, Sep 26 2016 12:58 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

collector yogitha rana talks with sakshi over flood situation in nizambad

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వరదల వల్ల ఏడుగురు మృతిచెందారని కలెక్టర్ యోగితారాణా తెలిపారు. 28 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. 10 పునరావాస కేంద్రాల్లో 1100 మందికి ఆశ్రయం కల్పించామని చెప్పారు. 4వేల ఇళ్లు పాక్షికంగా, 530 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయినట్టు ఆమె వెల్లడించారు. జియో సర్వే ద్వారా పంట నష్టం అంచనా వేస్తామని యోగితారాణా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement